చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు. ఇటీవల పాకిస్తాన్ కు బైక్ పై వెళ్లిన సన్నీ యాదవ్. పాక్ టూర్ కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్న NIA.