పట్టపగలు ఇలా కత్తులతో యువకులు కనిపించడంతో భయందోళనకు గురైన స్థానికులు. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా యువకులు రెచ్చిపోతున్నారని వాపోతున్న ప్రజలు