హైదరాబాద్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ నెం. 1629 వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు వీరంగం సృష్టించారు.