హైదరాబాద్లో నిన్న రాత్రి కొంతమంది యువకులు వీరంగం సృష్టించారు. హైటెక్ సిటీలో కొందరు లగ్జరీ కార్లతో హల్చల్ చేశారు. అతివేగంతో డ్రైవింగ్ చేస్తూ, ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో ఒక కారు అదుపుతప్పి రెండు పార్కింగ్ కార్లను ఢీకొట్టింది.