కారు పార్కింగ్ విషయంలో 77 ఏళ్ల వృద్ధుడిని దారుణంగా కొట్టిన యువకులు. కేరళ కన్నూర్‌లో ఘటన. వృద్ధుడి వెంటపడి కొడుతూ, చంపేస్తామని బెదిరించిన యువకులు