మహిళపై కర్రతో దాడి చేసిన యువకులు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామానికి చెందిన చిప్పలపల్లి ఆనంద్ అనే వ్యక్తిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు