వంటగదిలో మనం ప్రతిరోజూ ఉపయోగించే మిక్సర్ కొన్నిసార్లు మొరాయిస్తుంటుంది. కొన్నిసార్లు నెమ్మదిగా తిరగడం, పెద్దగా శబ్దం రావడం జరుగుతుంది. మిక్సీ జార్లోని బ్లేడ్ జామ్ అయిపోయి తిరగడం మానేస్తుంది. దాంతో వంట పని ఆగిపోతుంది.