పలికి పలకరాని వయస్సులో అతి పెద్ద సాహసమే చేసింది ఈ చిన్నారి. భగవద్గీత శ్లొకాలు చదవడం అందరికి సాధ్యం కాకపోవచ్చు గాని. ఈ చిన్నారి అనర్గళంగా, చాలా ఈజీగా చదివేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.