రాజస్థాన్ జలోర్లోని గాజీపూర్ గ్రామ పంచాయతీ తమ పరిధిలోని 15 గ్రామాలకు చెందిన కోడళ్లు, యువతులు స్మార్ట్ ఫోన్లు వాడకూడదని ఆంక్షలు విధించింది