రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరద ఉధృతిని అంచనా వేయకుండా.. దాటేందుకు కారు ప్రయత్నం. కొంచెం ముందుకు వెళ్లగానే.. వరద ఉధృతి దెబ్బకు నియంత్రణ కోల్పోయి, బోల్తా పడిన వాహనం. వెనకే వాహనంలో వస్తున్న ఇద్దరు సౌదీ యువకులు గమనించి.. వారిని కాపాడేందుకు రంగంలోకి!