హైదరాబాద్ లో అర్దరాత్రి సమయంలో ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్‌పై బైకర్లు రెచ్చిపోయారు. బైక్ పై విన్యాసాలు చేస్తూ వీడియోలు చిత్రికరించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి అంటూ ప్రజలు వేడుకుంటున్నారు