ఈ అబ్బాయి నెయ్యి కాచిన గిన్నెలోని అడుగును చాలా ఇష్టంగా తింటున్నాడు. అది గమనించిన వాళ్ల నాన్న దీనిని ఏమంటారు అని అడగగా తెలియదు అని చెప్పాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.