ఇడ్లీ కొత్త అవతారం ఎత్తింది. నార్త్ ఇండియాలోని ఓ టిఫిన్ సెంటర్ ఇడ్లీని వెరైటీగా తయారు చేసి అమ్ముతోంది. దానికి ‘ఇడ్లీ బోండా’ అని పేరు కూడా పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.