రంగారెడ్డి షాద్‌నగర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో ఓ కార్మికుడు రైల్వే లైన్ దాటుతుండగా నిలిచిన గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా కదలడంతో లైన్‌పై పడుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది.