మెట్రో రాకతో నగర ప్రయాణాలు సౌకర్యవంతంగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, మెట్రోలో సీటులో కూర్చుని ప్రయాణించాలనే మొండి పట్టుదలతో కొందరు ఇతర ప్రయాణికులతో తెగ గొడవ పడుతుంటారు. ఇలాంటి ఘటనలతో ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లోకెక్కుతుంటుంది.