కడప పాత బస్టాండ్లో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పక్కనున్నవారు ఎంత వారించినా వినకపోవడం గమనార్హం.