హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్నగర్లో ఓ విదేశీ మహిళ చిన్నారిని ఎత్తుకుని మద్యం షాపులోకి వెళ్లి మందు కొనుగోలు చేసింది. ఆ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.