ఏపీలోని తుని నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులో చోటు చేసుకున్న ఘటన. తాను కర్చీఫ్ వేసిన సీటులో కూర్చున్నాడని.. ఓ వ్యక్తితో గొడవకు దిగిన మహిళ. మాటామాటా పెరగడంతో.. ప్రయాణికుడి జుట్టు పట్టుకొని దాడి చేసిన మహిళ