ఇండియానాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన ఓ యువతి ‘స్త్రీ’ సినిమాలోని స్త్రీ వేషం ధరించింది. ఆ వేషంతో వీధుల్లో తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.