ఓ వైపు కడపలో మహానాడు జరుగుతుండగా.. సెల్ టవర్ ఎక్కిన కడప టీడీపీ మాజీ అధ్యక్షురాలు. పార్టీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ నిరసన. మాకు ఎటువంటి పదవులు రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా దళిత వర్గాలను పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపణ. భారీగా మోహరించిన పోలీసులు