అనంతపూర్ జిల్లా సర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ. అనంతపురం నుండి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు ఆపకుండా వెళ్లడంతో బైకుపై ఓవర్ టేక్ చేసి బస్సు ఆపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన మహిళ