ములుగు జిల్లా తాడ్వాయి - పస్రా మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో అడవి దున్నల కలకలం. దట్టమైన అడవిలో అడవిదున్నల పోట్లాట. కెమేరాకు చిక్కిన దున్నల పొట్లాట దృశ్యాలు..