గ్రాఫిక్స్‌లో చూయించిన మాదిరిగా రియల్‌గా అడవి దున్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో కనిపించింది. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.