తప్పుడు కేసులు పెట్టారని. ఓ వ్యక్తి వినూత్న నిరసన. అత్తారింటి ముందు పేరుతో ఒక టీ-స్టాల్ పెట్టిన బాధితుడు. 2022లో భార్య తనపై తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టడంతో..