భార్యతో పాటుగా... భర్త అనేది వీరిద్దరికి పక్కాగా అనిపిస్తుంది. అయితే... భార్య తన గానంతో పాటలు పాడగా... భర్త నోటితో మ్యూజిక్ సమకూర్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.