ఓ వ్యక్తి తన జేబులోని రూపాయి కాయిన్ తీసుకుని వంట గదిలోని స్టవ్ వద్దకు వెళ్లాడు. స్టవ్ వెలిగించిన తర్వాత కాయిన్ను మంటపై చాలా సేపు ఉంచి వేడి చేస్తాడు. దాంతో చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.