పెళ్లి వేడుకల్లో జరిగే చిత్ర, విచిత్ర సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటే మరికొన్ని సీరియస్గా ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో పెళ్లి కొడుకు చేసిన పనికి నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. ఒక వరుడు..