ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోలో ఓ బ్యాటర్ కొట్టిన బంతిని కొట్టగా ఆ బంతి క్యాచ్ మిస్ అయిన తర్వాత మళ్లీ తిరిగి పట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.