కానపాపపేట గ్రామంలో సముద్రతీర హానితో వందల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మత్స్యకారులు ఉపాధి, ఇళ్లను తప్పకెళ్ళడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.