ఓ మహిళ తయారుచేసిన వాషింగ్ మెషీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెండింగ్లోకి వెళ్లింది. దీని ప్రత్యేక ఏంటి అంటే.... జీరో కరెంట్ బిల్ తో నెట్టింట వైరల్ గా మారింది.