అమెరికాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలు.. 100 అడుగుల మేర ఎగిసిపడ్డ లావా. హవాయి ద్వీపంలోని కిలోవేయ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. పెద్దఎత్తున ఉబికివస్తున్న లావా