ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ జట్టు గెలిచింది. అనంతరం విరాట్ నేరుగా షమీ తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు