దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 102 బంతుల్లో శతకం(103, 5 సిక్స్‌లు, 7 ఫోర్లు) నమోదు చేశాడు. వన్డే కెరీర్లో కోహ్లీకి ఇది 52వ శతకం.