సౌత్ ఆఫ్రిపై చలరేగిన విరాట్ కోహ్లీ. వరుసగా 2వ సెంచరీ చేసి వన్డేలో 53వ సెంచరీని చేశాడు. క్రికెట్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు.