గిల్, హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు ఉన్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. నిన్న ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ సమయంలో వీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.