మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడు విష్ణు-సాత్విక వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రులు నారా లోకేశ్, నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు