అక్కడ కురిసిన కుండపోత వర్షాలకు.. పోటెత్తిన స్థానిక వాగులు, నదులు. డెహ్రాడూన్ సమీపంలో ఉన్న సహస్రధారాను ముంచెత్తిన వరదలు. ఒక్కసారిగా రహదారులపై వరద ఉప్పొంగడంతో.. చిక్కుకున్న వాహనాలు