వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. స్కూటర్ పై మహిళ రోడ్డు దాటుతుండగా... కారు ఢీ కొట్టింది. దానితో మహిళ ఎగిరిపడిపడింది. ఈ వీడియో వైరల్ గా మారింది.