ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని భికియాసైన్లో.... ఆకస్మికంగా... కొంబపై నుండి రాళ్లు కిందికి జారిపడ్డాయి. ఓ వ్యక్తి తీవ్ర గాయలు కాగా.... ఆసుపత్రికి తరలించారు.