ఉప్పల్ కుర్మా నగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సెవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ అడ్డుకున్న స్థానికులు. దీనితో పోలీసులకు స్థానికులకు తీవ్ర ఘర్షణ జరిగింది.