వరంగల్ నగరంలో ఉదయం కురిసిన భారీ వర్షాలకు, ఎనుమాముల మార్కెట్లో పూర్తిగా తడిసి ముద్దయిన పత్తి, మొక్కజొన్న పంట. షెడ్ల కిందకి తరలించే సమయం కూడా లేకుండా ఒక్కసారిగా వర్షం పడడంతో పంట మొత్తం తడిసిందని రైతుల ఆవేదన