లెబనాన్‌లోని బీరుట్ విమానాశ్రయంలో ఐక్యరాజ్య సమితి సైనికులపై హిజ్బుల్లా కేడర్ మద్దతుదారులు దాడి చేశారు. బీరుట్ విమానాశ్రయానికి శాంతి పరిరక్షకులను తీసుకెళ్తున్న ఐక్యరాజ్య సమితి కాన్వాయ్‌పై హింసాత్మకంగా దాడి చేసారు. ఐక్యరాజ్య సమితి వాహనానికి నిప్పు పెట్టారు.