శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహ వేడుకలో యువకులతో కలిసి గ్యాంగ్ లీడర్ పాటకు స్టెప్పులు వేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు