తుఫాన్ బీభత్సానికి సెబు సిటీ వరదలో ఇళ్లు నీటమునిగాయి. 13 ఏళ్ల బాలిక ఇంటి గేటు పిలర్పై కూర్చొని ప్రాణాలు కాపాడుకుంది. అప్పుడే ఓ కారు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది.