నంబాల కేశవరావు ఎన్కౌంటర్ను TKP-ML ఖండిస్తూ వీడియో రిలీజ్ చేసింది. టర్కీ విప్లవ గ్రూపులు మావోయిస్టులకు సాయం అందిస్తున్నాయని, పాకిస్తాన్కు ఆయుధాలు, డ్రోన్లు సరఫరా చేస్తున్న టర్కీ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆందోళన.