మియామిలో జరిగిన UFC 314కి ట్రంప్ హాజరయ్యారు. అభిమానులు ట్రంప్ క్యాప్లతో ఘన స్వాగతం పలికారు. ట్రంప్ అభిమానులతో డాన్స్ చేశారు. ఎలాన్ మస్క్, కెన్నెడీ జూనియర్, గబ్బార్డ్ తదితరులు సందడి చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మళ్లీ స్వర్ణయుగం వచ్చినట్లుందని ఆనందం వ్యక్తం చేశారు.