'జయ జయహే తెలంగాణ' అంటూ తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది. 'జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి' అని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొంతు ఈరోజు ఊపిరిని వదిలేసింది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) (Ande sri) కన్నుమూశారు.