పుష్ప సీన్ రిపీట్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో భారీ వర్షానికి వాగులో కొట్టుకొచ్చిన చెట్లు. పుష్ప సినిమాను తలపిస్తుందంటూ వీడియో చిత్రీకరించిన యువకుడు