జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై ట్రాన్స్ జెండర్ల మధ్య ఘర్షణ. జగిత్యాల సిద్దిపేటలకు చెందిన రెండు వర్గాల మధ్య అడుక్కునే విషయంలో ప్రారంభమైన గొడవ. చివరకు ఒకరిపై ఒకరు దాడి.. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు