మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బోయపల్లి గేట్ సమీపంలో ఘటన. రామగుండం నుంచి తమిళనాడు వెళ్తున్న రైలు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం